🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 28 August 2026, 2:43 pm Posted by : ARYADVI NEWS

నూతనకల్ మండల ప్రజలకి హ్యపీ రక్షాబంధన్

News Image

రక్షాబంధన్ శుభాకాంక్షలు

నూతనకల్ మండల ప్రజలకు రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు.

Article Photo

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రోజున ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజలందరూ ఆనందంగా, సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

Article Photo

మూడ్ మోహన్ నాయక్

తుంగతుర్తి నియోజకవర్గం

టీపీసీసీ సోషల్ మీడియా

🏠 Home