🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 12 September 2026, 7:09 pm Posted by : ARYADVI NEWS

12,256 ఉద్యోగాలు.. SSC CGL ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది!

News Image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL-2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు జరగనున్నాయి.

Article Photo

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు జీతం లభించనుంది.

Article Photo

అభ్యర్థులు పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం అధికారిక SSC వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

🏠 Home