🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 13 September 2026, 6:43 pm Posted by : ARYADVI NEWS

మంత్రి పదవి పోయిందని బాధ లేదు.. కారణం చెప్పకపోవడమే బాధ: సురేఖ

News Image

కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ ఖండించారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, భవిష్యత్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

Article Photo

మంత్రి పదవి కోల్పోవడంపై బాధ లేదని.. తనను ఎందుకు తొలగించారో కారణం చెప్పకపోవడమే ఆవేదన కలిగించిందన్నారు.

Article Photo

త్వరలో తన భర్త కొండా మురళికి పదవి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు వచ్చాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచి మళ్లీ మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

Article Photo
🏠 Home