🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 18 September 2026, 7:35 pm Posted by : ARYADVI NEWS

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

News Image

హైదరాబాద్‌, ఆర్యాద్వి: నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతిని బక్కహేమ్ల తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Article Photo

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.

🏠 Home