🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 9:44 am Posted by : ARYADVI NEWS

మాటేటి శ్రీ రామారావు దశదిన కర్మలో పాల్గొన్న మంత్రి తుమ్మల

News Image

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 18:

ఖమ్మంలో మాటేటి రామారావు దశదినకర్మలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఆదివారం స్వర్గీయ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. *నమస్తే తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ మాటేటి వేణు నాన్న రామారావు ఇటీవల స్వర్గస్తులైనారు మంత్రి తుమ్మల వెంట ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జిల్లా బ్యూరో ఇంచార్జ్ లు పాల్గొన్నారు

🏠 Home