🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 20 October 2026, 8:57 am Posted by : ARYADVI NEWS

దానవాయిగూడెం 59 వ, డివిజన్ ప్రజలందరికీ - దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత "చల్లా కృష్ణ"

News Image

దానవాయిగూడెం: అక్టోబర్, 19: పాలేరు నియోజకవర్గంలో దానవాయిగూడెం 59వ,డివిజన్ సోదరలకు సోదరీమణులకు దసరా శుభాకాంక్షలు తెలియచేసిన ఖమ్మం నగరపాలక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ "చల్లా కృష్ణ" దసరా శుభాకాంక్షలు తెలుపుతూ

అందరికి మరిన్ని విజయాలు చేకూర్చాలని, అమ్మవారి కటాక్షం ఉండాలని డివిజన్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు..

🏠 Home