తెలంగాణలో జోరుగా వర్షాలు.. జలకళ సంతరించుకుంటున్న ప్రాజెక్టులు

🌧️ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 💧 పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు 📍 మెదక్ పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెం.మీ వర్షపాతం 🌊 తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత 🚰 మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల ⛏️ వరద నీటితో సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 🌾 వర్షాలతో పంటలకు జీవం.. రైతుల్లో ఆనందం ⚠️ ఆగస్టు 28 వరకు వర్షాలు కొనసాగే అవకాశం 🟡 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి....