శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ డిస్కౌంట్.. రూ.19 వేల వరకు ఆదా!
ఎస్26 అల్ట్రా రెండు వేరియంట్లపై రూ.15 వేల ధర తగ్గింపు 256జీబీ మోడల్ కొత్త ధర రూ.1,24,999 512జీబీ వేరియంట్ ధర రూ.1,44,999 ఫ్లిప్‌కార్ట్‌లో కార్డు చెల్లింపులపై అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి గరిష్ఠంగా రూ.19 వేల వరకు ప్రయోజనం న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శాంసంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధరలను తగ్గించింది. 12జీబీ ర్యామ్‌తో వచ్చే 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లపై రూ.15 వేల చొప్పున ధర తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత 12జీబీ+256జీబీ మోడల్ రూ.1,24,999కు అందుబాటులో ఉంది. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.1,44,999గా ఉంది. ఇంతకుముందు వీటి...