పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడంటే?
అక్టోబర్లో రైతుల ఖాతాల్లో రూ.2,000 జమయ్యే అవకాశం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పటికే 23వ విడతను జూన్లో విడుదల చేశారు. తదుపరి 24వ విడతను అక్టోబర్లో దుర్గా పూజకు ముందే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత విడతలో ఇ-కేవైసీ, భూమి ధృవీకరణ వంటి కారణాలతో కొందరు రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. అలాంటి రైతులకు గత విడతకు సంబంధించిన రూ.2,000 బకాయితో పాటు 24వ విడత రూ.2,000 కలిపి మొత్తం...