మకరరాశికి అక్టోబర్‌లో కలిసొచ్చే కాలం

జ్యోతిష్య పండితుల అంచనాల ప్రకారం మకరరాశి వారికి అక్టోబర్ నెలలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండొచ్చు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.2026 అక్టోబర్‌లో శుక్రుడు, సూర్యుడు, బుధుడు సహా పలు గ్రహాల సంచారాల్లో మార్పులు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో మకరరాశి వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఉద్యోగులు తమ పనికి గుర్తింపు పొందొచ్చని, వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ఆదాయ మార్గాలు కలిసొచ్చే అవకాశం ఉందని అంచనా. ఆర్థికంగా పురోగతి ఉండొచ్చని, గతంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కుటుంబ విషయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉండొచ్చని, వివాహ ప్రయత్నాలు చేస్తున్న...