ఖమ్మం నగర అభివృద్ధి పనులను దశల వారీగా అన్నీ పూర్తి చేస్తాం...
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.1.55 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల ప్రారంభం ఇప్పటి వరకు సుమారు రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి, మిగిలిన చిన్న, చిన్న పనులను కూడా త్వరలో చేపడతాం పుట్టపాక నుంచి రాజన్నపేట వరకు రహదారి నిర్మాణానికి చర్యలు నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించాలి ఖమ్మం, అక్టోబర్ 10: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 9, 12, 13, 14వ డివిజన్లలో రూ.1.55 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత...