ఎల్ నినో పరిస్థితుల్లో పంటల పరిస్థితులను తెలుసుకొనుటకు సూర్యాపేట జిల్లా ను సందర్శించిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్

కోదాడ, అక్టోబర్ 17 (ఆర్యాద్వి): వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ శనివారం కోదాడ మండలాన్ని సందర్శించారు.గుడిబండ లోని కాలిఫ్లవర్ రైతుల పొలాలను పరిశీలించి ప్రస్తుతమున్న ఎల్నినో పరిస్థితుల వల్ల రైతులు తగు జాగ్రత్తలు పాటించి పంటలు సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది, ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయాలనీ ఆదేశించడం జరిగింది, మరియు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వర్షాభావ పరిస్థితులు ఉండడం, కరెంట్ ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా రానున్న రోజుల్లో కూరగాయలు కూడా దొరికే అవకాశం లేనందున రైతులు మొదటి ప్రాధాన్యతగా కూరగాయలు మరియు పశుగ్రాసం పంటలను సాగుచేయాలని మరియు ఎక్కడ ఐతే ఒకటి రెండు...