సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ

- రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ - సీతారామ కాలువలకు పైపులు.. - ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్లు - సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు - 9,767 ఎకరాల భూమి ఆదా.. భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల తగ్గింపునకు అవకాశం ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 17 : రైతుల భూమిని కాపాడటం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం.. ఆయిల్‌పామ్ తోటల్లో విద్యుత్తు ప్రమాదాలను నివారించడం.. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను నిల్వ చేసుకోవడం.. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు సాధించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు ప్రతిపాదనలు చేశారు....