రాపర్తి నగర్ 2 వివేకానంద కాలనీలో బతుకమ్మ వేడుకల్లో.. సందడి చేసిన "చిన్నారి సాయి హన్వి"

ఖమ్మం నగరం: అక్టోబర్: 18: సద్దుల బతుకమ్మలో మేము సైతం అంటూ చిన్నారి "సాయి హన్వి " ఎంగిలి బతుకమ్మ నుండి తొమ్మిది రోజుల పాటు సాగిన వీరి ఆటలు పాటలు తీరొక్క ముచ్చటగా ఉన్నాయి.. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా వారి ఇంటి నందు పూచిన తీరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి ఆట పాటలకు బయలుదేరిన చిన్నారి పకృతి అందాలను పూల సౌందర్యాన్ని శ్రీ శక్తి స్ఫూర్తిని కలిపిన ఈ పండగలో "చిన్నారి హన్వి "మహిళలతో సమిష్టంగా బతకమని పేర్చిన పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బుడిబుడి నడకలతో ఆడుతూ పాడుతూ అందరినీ ఆకట్టుకుంది ఇది కేవలం పూల పండగ మాత్రమే కాకుండా...