సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం యువ కాంగ్రెస్ ప్రచారం.. కొత్తగూడెంలో హోరెత్తిన నినాదాలు

కొత్తగూడెంలో సర్వోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారం ప్రారంభం అక్టోబర్ 18, అనంతగిరి(ఆర్యాద్వి): ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఓట్ల ప్రచారం, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యమాన్ని ఆదివారం అనంతగిరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాగి నరేష్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి, అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు డైనమిక్ రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డిని ఎమ్మెల్సీ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదుపై ప్రత్యేక...