స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: ఆమదాలవలస సిఐ

సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి | ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు * సరుబుజ్జిలి న్యూస్ :అక్టోబర్ 19:* ​స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఆమదాలవలస సబ్-డివిజన్ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు సి ఐ సన్యాసి నాయుడు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ ) నిబంధనల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు తేది.14.10.2026 నుంచి క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన జారీ చేసిన కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు: సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: ఆమదాలవలస నియోజకవర్గం...