బతుకుదెరువు కోసం వస్తే.. వలస కూలి పై దాడి!
19 ఏళ్ల వలస యువకుడికి తీవ్ర గాయాలు ఖమ్మం తరలింపు దాడి చేసిన వ్యక్తి పై పోలీస్ కట్టిన చర్య తీసుకోవాలి.. - వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండేబోయిన నాగేశ్వరరావు డిమాండ్.. సింగరేణి: అక్టోబర్, 21: పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన 19 ఏళ్ల వలస కూలీపై దాడి జరిగిన ఘటన సింగరేణి మండలంలో కలకలం రేపింది.మాణిక్యారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో రాజు (19) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.స్థానికుల కథనం ప్రకారం..బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మాణిక్యారం ప్రాంతంలో కూలి పని చేసుకుంటున్న రాజు పై అదే గ్రామానికి చెందిన...