మాటిస్తే మడమతిప్పడు.
- ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రజానాయకుడు "మాలోత్ నెహ్రూ నాయక్" మహబూబాబాద్: అక్టోబర్, 21: మానవత్వమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ! కురవి మండలం గాజా తండా గ్రామపంచాయతీ పరిధిలోని టేకులతండాకు చెందిన గూగులోత్ నరేష్ భార్య కళ్యాణి కుటుంబ కలహాల నేపథ్యంలో గత రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైన విషయం. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆ పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆ ఇద్దరు చిన్నారుల పేరుపై...