ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై బిఆర్ఎస్,వామపక్షాల గర్జన..

​ ముట్టడితో దద్దరిల్లిన ఖమ్మం కలెక్టరేట్ ​ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి ​లాటరీ పద్ధతిలో బిఆర్ఎస్, వామపక్షాల డిమాండ్.. ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22: చట్ట బద్దత లేని ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి : నున్నా * ​ఈ సందర్భంగా సిపిఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాపాలన పేరుతో లబ్ధిదారులను ఎంపిక చేసినా, ఇందిరమ్మ కమిటీలను రాజకీయాలకు అతీతంగా వేస్తామని చెప్పి ఏ గ్రామంలోనూ కాంగ్రెస్ వారు కాకుండా ఇంకెవరికీ చోటు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించేలా పోరాటం : సండ్ర మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం...