కొమరం భీమ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం - గుగులోత్ కిషన్ నాయక్..
మహబూబాబాద్: అక్టోబర్, 22: కొమరం భీం ఆశయాలతో ముందడుగు. స్ఫూర్తితో వెళ్దాం వేద్దాం. ఆదివాసి గిరిజన హక్కుల కోసం పోరాటం చేయాలి, గిరిజన సామాజిక చైతన్య వేదిక గుగులోత్ కిషన్ నాయక్, గురువారం మహబూబాద్ పట్టణంలోని కొమరం భీం విగ్రహం సమీపంలో కొమరం విగ్రహం వద్ద ఆదివాసి హక్కుల పోరాట యోధుడు జల్ జంగిల్ జమీన్ పోరాట స్ఫూర్తి దాత కొమరం భీమ్ జయంతి సందర్భంగా దళిత గిరిజన విద్యార్థి ప్రజా సంఘాల సారధ్యంలో కొమరం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఘనంగా చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కులు చట్టాలు పిసా చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, అడవి...