Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రాము–మమతల నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆశీర్వదించిన సర్పంచ్ కృష్ణ నాయక్

Author
Posted By ARYADVI NEWS
| 23 Oct 2026, 09:24 AM | TELANGANA
రాము–మమతల నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆశీర్వదించిన సర్పంచ్ కృష్ణ నాయక్

ఆత్మకూర్ (స్ )మండలం కర్రోని తండా లొ జరిగిన బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ కేతావత్ లింగ -భారతి గారి కుమారుడు రాము - మమత గారి ఎంగేజ్మెంట్ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు

ఈ కార్యక్రమం లొ గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, గుగులోత్ సోమ్లా నాయక్, కేతావత్ వెంక నాయక్, మూడ్ చందు నాయక్, గుగులోత్ యాదగిరి నాయక్, గుగులోత్ మన్సింగ్ నాయక్, మూడ్ వీరన్న నాయక్, గుగులోత్ లచ్చు నాయక్, మూడ్ రవి నాయక్,తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోష ల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ కేతావత్ మోహన్ నాయక్, మూడ్ సుమన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు