Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు

Author
Posted By ARYADVI NEWS
| 23 Oct 2026, 09:25 AM | TELANGANA
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని  కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22:


రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును కలిసి దసరా పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ.రామారావును హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే, ఎంపీ రవిచంద్రతో పాటు బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు వీరభద్రం,ఊకంటి ప్రభాకర్ రావు,జీ.కే.సంపత్ కుమార్,నాగెళ్లి వెంకటేశ్వర్లు,గడప రాజయ్య తదితరులు కేటీఆర్ కు పుష్పగుచ్ఛం అందజేసి దసరా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.