Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

12,256 ఉద్యోగాలు.. SSC CGL ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది!

Author
Posted By ARYADVI NEWS
| 12 Sep 2026, 07:09 PM | ఉద్యోగావకాశాలు
12,256 ఉద్యోగాలు.. SSC CGL ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL-2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు జరగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు జీతం లభించనుంది. అభ్యర్థులు పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం అధికారిక SSC వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.