Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

"ఎర్రబోడులో" సద్దుల బతుకమ్మ సంబరాలు..

Author
Posted By ARYADVI NEWS
| 19 Oct 2026, 09:40 AM | TELANGANA
"ఎర్రబోడులో" సద్దుల బతుకమ్మ సంబరాలు..

కారేపల్లి అక్టోబర్ 18:

కారేపల్లి మండలం ఎర్రబోడులో 9వ రోజు ఘనంగా నిర్వహించారు సద్దుల ముద్దుల బతుకమ్మ వేడుకలను చూడ ముచ్చటగా జరుపుకున్నారు . మహిళలు , చిన్నారులు భక్తిశ్రద్ధలతో తెలంగాణ సాంప్రదాయాలతో ఉత్సాహంగా నిర్వహించారు . చప్పట్లు కోలాటాలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సందడిగా జరుపుకున్నారు అనంతరం ప్రసాద వితరణ , బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువతి యువకులు గ్రామ పెద్దలు పాల్గొని బతుకమ్మ వేడుకను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు ఎర్రబోడు సిపిఎం కార్యదర్శి కురసం శ్రీను, వజ్జ రామారావు కడియాల రాజు అడప పుల్లారావు ఎర్రబోడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కడియాల సుధాకర్, ఉప సర్పంచ్ రమ మాజీ సర్పంచ్ కురసం సత్యనారాయణ, కృష్ణవేణి, పాకాలపాటి స్వరూప రాణి,బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు

"ఎర్రబోడులో" సద్దుల బతుకమ్మ సంబరాలు.. - Additional Image