Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రాపర్తి నగర్ 2 వివేకానంద కాలనీలో బతుకమ్మ వేడుకల్లో.. సందడి చేసిన "చిన్నారి సాయి హన్వి"

Author
Posted By ARYADVI NEWS
| 19 Oct 2026, 09:45 AM | Array
రాపర్తి నగర్ 2  వివేకానంద కాలనీలో బతుకమ్మ వేడుకల్లో..  సందడి చేసిన "చిన్నారి సాయి హన్వి"

ఖమ్మం నగరం: అక్టోబర్: 18:

సద్దుల బతుకమ్మలో మేము సైతం అంటూ చిన్నారి "సాయి హన్వి "
ఎంగిలి బతుకమ్మ నుండి తొమ్మిది రోజుల పాటు సాగిన వీరి ఆటలు పాటలు తీరొక్క ముచ్చటగా ఉన్నాయి..
నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా వారి ఇంటి నందు పూచిన తీరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి ఆట పాటలకు బయలుదేరిన చిన్నారి పకృతి అందాలను పూల సౌందర్యాన్ని శ్రీ శక్తి స్ఫూర్తిని కలిపిన ఈ పండగలో "చిన్నారి హన్వి "మహిళలతో సమిష్టంగా బతకమని పేర్చిన పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బుడిబుడి నడకలతో ఆడుతూ పాడుతూ అందరినీ ఆకట్టుకుంది ఇది కేవలం పూల పండగ మాత్రమే కాకుండా సమాజంలోని ఐక్యత సౌభ్రాతృత్వం స్త్రీల గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకగా ఈ బతుకమ్మ నిలుస్తుంది సద్దుల బతుకమ్మ పండుగ 9వ రోజున తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఘనంగా నిర్వహించారు.

రాపర్తి నగర్ 2  వివేకానంద కాలనీలో బతుకమ్మ వేడుకల్లో..  సందడి చేసిన "చిన్నారి సాయి హన్వి"  - Additional Image