దానవాయిగూడెం: అక్టోబర్, 19: పాలేరు నియోజకవర్గంలో దానవాయిగూడెం 59వ,డివిజన్ సోదరలకు సోదరీమణులకు దసరా శుభాకాంక్షలు తెలియచేసిన ఖమ్మం నగరపాలక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ "చల్లా కృష్ణ" దసరా శుభాకాంక్షలు తెలుపుతూ
అందరికి మరిన్ని విజయాలు చేకూర్చాలని, అమ్మవారి కటాక్షం ఉండాలని డివిజన్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు..