Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఆకుల వెంకటేశ్వర్లుకు నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నేత పి. సోమయ్య..

Author
Posted By ARYADVI NEWS
| 22 Oct 2026, 09:10 AM | TELANGANA
ఆకుల వెంకటేశ్వర్లుకు   నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నేత పి. సోమయ్య..

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 21:

ఖమ్మం :దంసలాపురము మాజీ సర్పంచ్
ఆకుల వెంకటేశ్వర్లు అకాలమరణం పట్ల సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు పి సోమయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు, ట్రస్ట్ బోర్డర్ కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య, నగర కార్యదర్శి బైరిశెట్టి శ్రీనివాసరావు , గుండపనేని నాగేశ్వరరావు, బండారు రామ కృష్ణ, సిపిఎం నాయకులు కే నరసయ్య,శ్రద్ధాంజలి ఘటీంచారు . వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని నివాళులు అర్పించారు. అనంతరం వారి కుమారుడు సుందరయ్య, వారి తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.